Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
విశాఖ ఏజెన్సీలో వింత పురుగులు
AA

* సాలెపురుగు ఆకారంలో తెల్లగా ఉన్న పురుగులు
* గిరిపుత్రులు సైతం ఆశ్చర్యపోతున్న వైనం


విశాఖ ఏజన్సీ చింతపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో కరెంట్‌ స్థంబాలు ఏర్పాటు చేస్తోన్న విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు వింత పురుగులు దర్శనమిస్తున్నాయి. సాలెపురుగుల ఆకారంలో ఉన్న ఈ పురుగులు తెలుపు రంగులో కనిపిస్తున్నాయి. దీంతో ఈ వింత పురుగులను చూసేందుకు గిరిపుత్రులు కూడా తరలివస్తున్నారు. ఇటువంటి పురుగులను ఏజన్సీలోఎప్పుడు చూడలేదని ,గిరిజనులు, విద్యుత్‌ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.

Published Date : Saturday, 28/1/2012 4:42 PM IST