Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
గుంటూరులో 74వ బైబిల్ మహోత్సవాలు
AA

గుంటూరు లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంగణంలో 74వ బైబిల్‌ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరుగనున్న ఈ మహోత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ వి.ఎన్‌. విష్ణు హాజరయ్యారు. భక్తులకు ఏసుక్రీస్తు సందేశం అందించేందుకు ఈకార్యక్రమంలో పలువురు క్రైస్తవ గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు.

Published Date : Saturday, 28/1/2012 5:00 PM IST