Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
రసాభాసగా మారిన వరంగల్‌ గ్రీవెన్స్‌సెల్‌ సమావేశం
AA

* ప్రజా ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించారంటూ కార్పొరేషన్‌ ఉద్యోగుల ఆందోళన
* ఉద్యోగులే దురుసుగా ప్రవర్తించారని టీఆర్‌ఎస్‌ నేత విద్యాసాగర్‌ ఆరోపణ


ప్రజాప్రతినిధులు దురుసుగా ప్రవర్తించారంటూ అధికారులు..అధికారులు మర్యాద లేకుండా అనుచితంగా వ్యవహరించారంటూ ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.దీంతో..గ్రీవెన్స్‌సెల్‌ సమావేశంలో జరిగిన గొడవ చినినిచినికి గాలివానలా మారింది.

Published Date : Tuesday, 31/1/2012 4:33 PM IST