Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
మూడో రోజుకు చేరిన ఎమ్మెల్సీ కందుల ఆమరణ దీక్ష
AA

* 6 కేజీల బరువు తగ్గిన దుర్గేశ్, క్షీణిస్తున్న ఆరోగ్యం

అంబేద్కర్ విగ్రహాలను ధ్వసంచేసిన దోషులను శిక్షించాలంటూ రాజమండ్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఆరోగ్యం క్షీణిస్తోంది. మూడు రోజులుగా దీక్ష చేస్తుండటంతో కందుల దుర్గేష్‌ 6 కేజీల బరువు తగ్గారు. ఆమరణ దీక్ష విరమించాలంటూ హోంమంత్రి సబిత కందుల దుర్గేష్‌కు విజ్ఞప్తి చేసినా ఆయన నిరాకరించారు. దోషులందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించేవరకు తాను దీక్ష విరమించేది లేదంటూ కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

Published Date : Tuesday, 31/1/2012 5:22 PM IST