ఇంద్రకీలాద్రి విమాన గోపురం బంగారు తాపడం పూర్తి
.jpg)
* రేపటి నుంచి మూడవ తేదీ వరకు మహా కుంభాభిషేకం
* 14 సంవత్సరాల అనంతరం మళ్ళీ మహా కుంభాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తవ్వడంతో రేపటి నుంచి మహా కుంభాభిషేక ఉత్సవాలు నిర్వహించాలని దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. దీంతో బుధవారం నుంచి మూడవ తేదీవరకు మహా కుంభాభిషేకం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మొదటి రెండు రోజులు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించి , చివరి రోజున పూర్ణహుతి చేసి స్వర్ణ గోపురానికి జలాభిషేకం చేయనున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. అయితే దుర్గగుడిలో 14 సంవత్సరాల అనంతరం మహా కుంభాభిషేకం జరగనుండటం విశేషం.
Published Date : Tuesday, 31/1/2012 5:28 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |