Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
ఓటు హక్కు పొందడంపై హిజ్రాల హర్షం
AA

* సమాజంలో గుర్తింపు వచ్చిందని సంబరం
* హేళనలకు, ఛీత్కారాలకు ఓటు హక్కు ఊరట
* ఈ హక్కును సద్వినియోగం చేసుకుంటామని వెల్లడి


పాలకులను ఎన్నుకునే అవకాశం లభించడంతో హిజ్రాలు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఓటు హక్కు కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేకపోయిందని, ఎట్టకేలకో లభించిన ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని చెబుతున్నారు. మంచి నేతలను ఎన్నుకుని ఉత్తమ సమాజం ఏర్పాటుకు దోహదపడతామని వెల్లడిస్తున్నారు.

Published Date : Tuesday, 31/1/2012 5:38 PM IST