ఖమ్మం జిల్లాలో హల చల్ చేస్తున్న గోల్డ్ కార్
డైమండ్ రిస్ట్‌వాచ్‌లు, గోల్డ్ షూస్ గురించి మనం చూశాం. కానీ ఇప్పుడు ఓ బంగారు వన్నెల కారు తయారైంది. టైటాన్ ఇండ్రస్ట్రీస్ చెందిన జ్యూవెలరీ బ్రాండ్ ప్రపంచపు వరల్డ్‌వైట్‌గా మొట్ట మొదటిసారిగా గోల్డ్‌కారును రూపొందించింది. ఈ పసిడి కారును చూడాలంటే ఖమ్మం జిల్లా వెళ్లాల్సిందే. పసిడి వెలుగులతో ధగధగ మెరిసిపోతున్న బంగారు కారు ఖమ్మం వాసులను తెగ ఆకట్టుకుంటుంది.
ఐదు వేల సంవత్సరాల భారతీయ ఆభరణాల సాంప్రదాయానికి,హస్తకళా నైపుణ్యానికి అద్దంపట్టేలా టాటా గోల్డ్‌ప్లస్ సంస్థ ఏకంగా బంగారు కారునే రూపొందించారు. ఖమ్మంలో గోల్డ్‌ప్లస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా ఈ గోల్డ్‌కారును మన దేశంలో తయారు చేసి ఔరా అనిపించారు.
కారు తయారీకి సుమారు 80 కేజీలకు పైగా బంగారం, 15 కిలో వెండి. 14 రకాల ఆభరణాలను రత్నాలను ఉపయోగించారు.30 మంది కళాకారులు ప్రత్యేక శ్రద్ద పెట్టి దీన్ని ఆద్భుతంగా తీర్చిదిద్దారు. బంగారుతో తయారు చేసిన కారును తిలకించేందుకు జనం పోటీపడుతున్నారు.
Published Date : Wednesday, 1/2/2012 2:54 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |