Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
కరీంనగర్‌లో సిపిఐ మహాసభలకు సన్నాహాలు
AA

* ముందస్తు ర్యాలీలో పాల్గొన్న నారాయణ

కరీంనగర్‌లో జరగబోయే సిపిఐ మహాసభల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అల్గూరు చౌరస్తా నుంచి సర్కాస్‌గ్రౌండ్‌ వరకు బైక్‌ నడిపారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అంశం నిరుగప్పిన నిప్పులా ఉందని ఈ అంశాన్ని కాంగ్రెస్‌
నేతలు వీధి నాటకంలా మార్చేశారని అన్నారు.సంక్షేమ కార్యక్రమాల పేరిట సర్కారు పన్నుల వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు.

Published Date : Wednesday, 1/2/2012 2:59 PM IST