Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
విశాఖ లో సామూహిక జాతీయగీతాలాపన
AA

వందలాది గొంతులు ఒక్కటయ్యాయి. భారతీయులంతా ఒక్కటని చాటాయి. జాతీయగీతం జనగణమనకు వందేళ్లయిన సందర్భంగా విశాఖ జూబ్లీగ్రౌండ్‌లో జాతీయగీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ విద్యార్థులతోపాటు వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీనివాసరావు, మల్లా
విజయప్రసాద్‌, కలెక్టర్ లవ్‌అగర్వాల్‌ తోపాటు పలువురు స్థానిక ప్రముఖులు హాజరయ్యారు.

Published Date : Wednesday, 1/2/2012 4:23 PM IST