తూగో,విశాఖజిల్లాలలోపర్యటించనున్నజగన్
.jpg)
* మూడు, నాలుగు తేదిలలో జగన్ టూర్
* ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాల పరిశీలన
* అక్కడ నుంచి యానంకు
* కార్మిక నేత మురళీమోహన్ కుటుంబాన్ని పరామర్శ
* విశాఖలో ధర్మాన కృష్ణ దాస్ కుమారుడి పెళ్లికి హాజరు
* పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నేతలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెండు రోజుల పాటు తూర్పు గోదావరి , విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు.ఈ నెల 3,4 తేదీలలో జరగనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. తూర్పు గోదావరిలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాల పరిశీలనతో పాటు పలు చోట్ల జగన్ పర్యటించనున్నారు. ఈ నెల 3, 4 తేదీలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు.
తూర్పు గోదావరి జిల్లా బండివారి పేట, సిద్ది చెర్వు, చింతాడ గరువుల్లో ఇటీవల ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాలను ఆయన పరిశీలిస్తారు. అటు తర్వాత అమలాపురం మీదుగా యానం చేరుకుంటారు. ఇటీవల పోలీసుల దాడిలో మృతి చెందిన రెజెన్సీ సిరామిక్ కార్మిక సంఘ నేత మురళీ మోహన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ నుంచి ధవళేశ్వరంలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జరుగనున్న రాష్ట్ర దేవాంగ మహాసభలో జగన్ పాల్గొంటారు.
నాలుగో తేదిన విశాఖలో తన వర్గం ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ కుమారుడి విహహానికి హాజరుకానున్నారు. అటు తర్వాత విశాఖలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పాయకరావు పేటలో జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు. కొల్లి నిర్మలా కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ వాయిస్. తమ పార్టీ అధినేత జగన్ తూర్పు, విశాఖ జిల్లాలకు రానుండటంతో పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date : Wednesday, 1/2/2012 4:16 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |