సమాచార కమిషనర్ల నియామకాలలో నేతల హవా

* నిబంధనలను తుంగలో తొక్కిన రాష్ట్ర సర్కార్
* విజయవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలంటూ టీడీపీ దీక్షలు
* 30 రోజుల దీక్షలను ప్రారంభించిన ఎర్రంనాయుడు
రాష్ట్ర సమాచార కమిషనర్లుగా రాజకీయ నేతలను నియమించడం సరైంది కాదని టీడీపీ నేత ఎర్రం నాయుడు విమర్శించారు. నిబంధనల ప్రకారం రాజకీయ నేతలను కమిషనర్లుగా నియమించకూడదన్న నిబంధనను సర్కార్ తుంగలో తొక్కిందని ఆయన ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 30 రోజుల దీక్షలను ఆయన ప్రారంభించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తామని ఎర్రంనాయుడు హామీ ఇచ్చారు.
Published Date : Wednesday, 1/2/2012 4:31 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |