Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం మహోత్సవాలు
AA

* 12 పుణ్య నదుల జలాలతో కుంభాభిషేకం
* మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు


విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో మహా కుంభాభిషేకం మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గణపతి పూజా కార్యక్రమంతో ఆరంభమయ్యాయి. 12 పుణ్యనదులు, సముద్ర జలాల నుంచి తెచ్చిన పవిత్ర జలంతో ఈ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. చివరి రోజున దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, పలువురు ప్రముఖులు హాజరవుతారని దేవస్థానం ఇవో రఘునాథ్‌ తెలిపారు.

Published Date : Wednesday, 1/2/2012 4:36 PM IST