యానాం ఘటనలను ఖండించిన ACOC
* చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలిః ఏసీఓసీ అధ్యక్షులు
యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ కార్యాలయంలో జరిగిన సంఘటనలు బాధాకరమని ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ట వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కార్మికులకు, యాజమాన్యాలకు మధ్య ఏర్పడిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి దాడులు ఆర్ధిక అభివృద్ధిపై ప్రభావం చూపిస్తాయని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని మురళీకృష్ట అభిప్రాయపడ్డారు.
Published Date : Wednesday, 1/2/2012 2:32 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |