నెల్లూరు జిల్లా అధికారులతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సమావేశం
* సమావేశానికి హాజరైన జిల్లా రాజకీయ నేతలు
* కోవూరు ఉప ఎన్నికపై బన్వర్‌లాల్ సలహాలు- సూచనలు
ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల ప్రత్యేక చర్యలను చేపట్టామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ తెలిపారు.కోవూరు ఉప ఎన్నిక నిర్వహణపై నెల్లూరు నగరంలోని గోవర్ధన్ జూబ్లీ హాల్‌లో జిల్లా అధికారులు,రాజకీయ నేతలతో ఆయన సమావేశమై పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.ఉప ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుందని తెలిపారు.ఈ ఉపఎన్నికల్లో మద్యం,డబ్బు పంపిణీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Published Date : Wednesday, 1/2/2012 4:55 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |