Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
నల్లమల ఫారెస్ట్‌లోకి పులుల వేటగాళ్లు
AA

* అడవుల్లో సంచరిస్తున్న జార్ఖండ్ ముఠా
* నిందితుడి నుంచి పరికరాలు స్వాధీనం
* మరో ఏడుగురి కోసం గాలింపు చేపట్టిన అధికారులు


నల్లమల అటవీ ప్రాంతంలోకి పులుల వేటగాళ్లు ప్రవేశించారు. జార్ఖండ్ రాష్ట్రం కత్రస్‌ఘర్ ప్రాంతానికి చెందిన ఈ ముఠా శ్రీశైలం నుంచి నల్లమల ఫారెస్ట్‌ లోకి ప్రవేశించారు. నిన్న ఉదయం ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండంలోని దద్దనాల ప్రాంతంలోని అడవిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈ ఎంక్వైరీలో నిందితుని దగ్గర పులులను పట్టుకునే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరో ఏడుగురిని పట్టుకునేందుకు అధికారులు గాలింపు చేపట్టారు.

Published Date : Wednesday, 1/2/2012 1:02 PM IST