Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
రేపు తిరుమలకు చినజీయర్ స్వామి
AA

* స్వాగత బ్యానర్లతో నిండిపోయిన ఏడుకొండలు

తిరుమలకు వస్తున్న శ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రేపు తిరుపతి వస్తున్న జీయర్ స్వామి బస్టాండ్ నుంచి కపిలతీర్థం , అలిపిరి మీదుగా మున్సిపల్ గ్రౌండ్‌కు చేరకుంటారు. భీష్మ ఏకాదశి సందర్భంగా అక్కడ విష్ణుసహస్ర పారాయణం చేయడానికి తన శిష్యబృందంతో కలసి స్వామివారు వస్తున్నారు. ఆయన రాకకు స్వాగతం పలుకుతూ కటౌట్లు, స్వాగత తోరణాలు భారీగా ఏర్పాటు చేశారు.

Published Date : Thursday, 2/2/2012 4:41 PM IST