ఆరోగ్యశాఖ మంత్రి తీరుపై జూడాల మండిపాటు
.jpg)
* విశాఖ కెజిహెచ్‌లో మూడో రోజుకు చేరిన ఆమరణదీక్షలు
ఆరోగ్యశాఖ మంత్రి రవీంద్రరెడ్డి తీరుపై జూడాలు మండిపడుతున్నారు. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. విశాఖ కెజిహెచ్ లోజూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజుకు చేరింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు అన్ పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్‌లు నెరవేర్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని జూడాలు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం సామరస్యంగా చర్చలకు ఆహ్వానిస్తే సిద్దంగా ఉన్నామని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే దీక్షను మరింత ఉదృతం చేస్తామని జూడాలు హెచ్చిరిస్తున్నారు.
Published Date : Thursday, 2/2/2012 4:54 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |