Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
5 నుంచి గుంటూరులో నంది నాటకోత్సవాలు
AA

* తొమ్మిది రోజులపాటు ప్రేక్షకులకు కనువిందు

రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నంది నాటకోత్సవాలు ఈనెల 5వ తేది నుంచి 13 వ తేదివరకు గుంటూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ వి.ఎన్‌ .విష్ణు తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నాటకోత్సవాలు జరపనున్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలలో నాటికలు, సాంఘీక నాటకాలు , బాలల నాటికలు, వంటివి ప్రదర్శించనున్నారు.

Published Date : Thursday, 2/2/2012 5:15 PM IST