Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
ఘనంగా జరుగుతున్న ఖమ్మం సిపిఎం మహాసభలు
AA

సీపీఎం రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాల్గేనేందుకు పార్టీ ముఖ్యనేతలంతా తరలివచ్చారు. రెండోరోజు ఇవాళ పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. లెఫ్ట్ కూటమి మాత్రమే ప్రత్యామ్నాయం ఇవ్వగలదని పార్టీ నేతలు ప్రకటించారు .

2జీ స్కాంలో ఇరుక్కున్న UPAకు అధికారంలో కొనసాగే అర్హత లేదని ప్రకాశ్ కారత్ అన్నారు. ఇటు సీపీఎం మహాసభలకు సౌహార్ద ప్రతినిధిగా మొదటి రోజు హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తనదైన శైలిలో ప్రత్యేక వాయిస్ వినిపించారు.

Published Date : Friday, 3/2/2012 12:02 PM IST