Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
విషపు నీళ్లు తాగి 25 నెమళ్లు మృతి
AA

అనుమానాస్పదస్థితిలో 15 నెమళ్లు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం అచ్చంపేట గ్రామ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. పొలంలో ఎండ్రిన్‌ గుళికలు కలిపిన నీళ్లు తాగి మృత్యువాత పడ్డాయి. మరోవైపు వేటగాళ్లే ఈ ఘతుకానికి పాల్పడి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఐదు నెమళ్లు మాత్రమే చెట్టుపై వేలాడుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.అటవీ ప్రాంతాల్లో నీళ్లు దొరక్కపోవడంతో వన్యప్రాణులు జనసంచారంలోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published Date : Friday, 3/2/2012 12:04 PM IST