సిపిఎం సభలలో ఆకట్టుకుంటున్న పుస్తక ప్రదర్శన
సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శ ఖమ్మం వాసులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ జర్నలిస్ట్ తెలకపల్లి రవి తండ్రి నర్సింహయ్య సంపుటీకరించిన నాలుగు పుస్తకాలను ఏచాఊరి సీతారామ్ ఆవిష్కరించారు. 85 ఏళ్ల వయసులో పుస్తక రచన చేసిన నర్సింహయ్యను ఏచూరి అభినందించారు.
ఇటు ఓ ప్రైవేట్ స్కూల్ యజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్‌ను ఆ పారట్ఈ కార్యదర్శి ప్రకాశ్ కారత్, అతని భార్య బృందాకారత్ సందర్శించారు. విద్యార్ధులు ఏర్పాటు చేసిన పలుస్టాల్స్‌ను సందర్శించి విద్యార్ధులను అభినందించారు.
Published Date : Friday, 3/2/2012 4:23 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |