Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
శ్రీకాకుళం లో మొదలైన తాగునీటి సమస్య
AA

* వేసవి సమీపిస్తుండటంతో గ్రామాల్లో ఆందోళన
* ముందస్తు చర్యలు తీసుకోవలన్తున్న గ్రామీణ ప్రజలు


వేసవిరాకముందే శ్రీకాకుళం జిల్లాలోని పలుగ్రామాల్లో తాగునీటి సమస్య ప్రారంభమైంది. రణస్థలం మండలంలోని కొమరివానిపేటలో మంచినీటి పైప్‌ లైన్‌ ఉంది.. అయితే రోజు కేవలం పావుగంట మాత్రమే ఈ పైప్‌లైన్‌ ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. దీంతో గ్రామంలోని చిన్నాపెద్దా అందరూ మంచినీటికోసం అల్లాడుతున్నారు. అధికారులు స్పందించి ఈ ఎండాకాలమైనా తమను మంచినీటి కష్టాల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Published Date : Friday, 3/2/2012 5:21 PM IST