మావుళ్లమ్మని దర్శించుకున్న సినీ నటుడు నాగేంద్రబాబు
.jpg)
* సువర్ణహస్త కంకణంతో నాగేంద్రబాబును సత్కరించిన ఉత్సవకమిటీ
మావుళ్లమ్మ ఆశీస్సులతో రాబోయే రోజులన్ని అన్నయ్య చిరంజీవివేనని సినీనటుడు ,నిర్మాత నాగేంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శ్రీమావుళ్లమ్మ అమ్మవారి వార్షికోత్సవాలకు నాగేంద్రబాబు హాజరయ్యారు.
ఈసందర్భంగా వర్తకసంఘం ఆధ్వర్యంలో నాగేంద్రబాబును ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మానే పేరయ్య సువర్ణ హస్తకంకణంతో సత్కరించారు. మావుళ్లమ్మ పేరు తలచుకుంటే చాలు ఒళ్లు పులకరిస్తుందని , అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Published Date : Friday, 3/2/2012 5:29 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |