Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
జీతాలు చెల్లించడం లేదంటూ ఏపీఎస్‌ఆర్‌టిసి ట్రాఫిక్‌గైడ్ల ఆవేదన
AA

* కాంట్రాక్టర్‌ చెక్కులు మార్చుకుంటూ తమను చెల్లించడం లేదని ఆవేదన
* అధికారులు స్పందించి జీతాలు ఇప్పించాలని కోరుతున్న ట్రాఫిక్‌ గైడ్లు


మూడు నెలలుగా తమకు జీతాలు లేవని ఏపీఎస్‌ఆర్‌టిసిలో ట్రాఫిక్‌గైడ్లుగా పనిచేస్తున్న సిబ్బంది అంటున్నారు. అధికారులను అడిగితే కాంట్రాక్టర్‌ ఇస్తాడని చెబుతున్నారని ..అయితే ఆ కాంట్రాక్టర్‌ చెక్కులు మార్చుకుని తమను పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు జీతాలు ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు.

Published Date : Friday, 3/2/2012 6:38 PM IST