రికార్డుస్థాయిలో పెరిగిన శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థాన ఆదాయం

కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థాన ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగింది. సమ్మక్క- సారలక్క జాతరకు ముందుగా స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో స్వామివారి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది.
పెరిగిన భక్తులతో ఆర్జితసేవలను రద్దుచేసి స్వామివారి దర్శనానికి లఘుదర్శన విధానం ప్రవేశపెట్టారు. పదిరోజుల్లో హుండీలెక్కింపుల్లో మూడుకోట్ల తొమ్మిదిలక్షలరూపాయల రాబడి వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి అప్పారావు తెలిపారు.
Published Date : Saturday, 4/2/2012 3:39 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |