పాలమూరు ఎస్వీఎస్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

* స్టోన్ బేబిని వెలికి తీసిన వైద్యులు
పాలమూరు ఎస్వీఎస్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి స్టోన్ బేబిని వెలకితీశారు. ఇలాంటివి 400 ఏళ్ల క్రితం 300 కేసులు ఉండేవని , ఇప్పుడది 301కేసుగా ధృవీకరించినట్లు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. మద్దూరు మండలం మోమినాపూర్‌కు చెందిన 70 ఏళ్ల అనంతమ్మ కడపునొప్పితో ఎస్వీఎస్ ఆస్పత్రిలో చేరింది.
అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కడుపులో స్టోన్ బేబి ఉన్నట్లు గుర్తించారు. గైనిక్ విభాగాధిపతి డాక్టర్ జంయతి, డా క్టర్ వెంకట్రావ్‌రెడ్డితో పలువురు వైద్యులు శస్త్ర చికిత్సలో పాల్గొని మృత శిశువును బయటకు తీశారు. శిశువుకు చేతులు,కాళ్లు తల తదితర శరీర భాగాలు అతుక్కొని ఉన్నాయి. దాదాపు 35ఏళ్లకు పైగానే కడుపులో శిశువు ఉండి ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు.
ఏప్పుడో మాయమైందనుకున్న గర్భమే ఇలా శిలాగా మారి ఉంటుందని...పొట్టలో తగినంత రక్త సరఫరా లేక పిండం చనిపోవటం లేక ఎదుగదల ఆగిపోతుందన్నారు. కాల్షియం చేరడంతో పిండం గట్టిపడి రాయిలా మారి ఉంటుందంటున్నారు.
Published Date : Saturday, 4/2/2012 3:41 PM IST

Click Here to View/Post Comments (4)
| Tyya :
tiffanylynnn :
otyrvmbw :
IQcoPo nrjipatvvioi
Micci :
It\'s about time somneoe wrote about this.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |