Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
వివాదంలో నిజామాబాద్‌ టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి ఎన్నిక
AA

నిజామాబాద్‌ టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి ఎన్నిక వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. 2009లో స్థానిక సంస్థ కోటాలో టీడీపీ అభ్యర్థిగా వెంకట్రాంరెడ్డిపై ఒకే ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికను సవాల్‌ చేస్తే వెంకట్రాంరెడ్డి కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు తీర్పుకు సవాల్‌ చేస్తూ నర్సారెడ్డి సుప్రింకోర్టును ఆశ్రయించాడు. దీంతో పూర్తి స్థాయి ఓట్లను ఈ నెల తొమ్మిదిన లెక్కించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్‌,టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.


Published Date : Saturday, 4/2/2012 3:50 PM IST