ఐఎఎస్‌ల తీరుపై విరుచుకుపడ్డ లోక్‌సత్తా అధినేత

* అవినీతిపరులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి-జె.పి
అధికారులు,రాజకీయనేతలు అనే తేడా లేకుండా అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు.కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉన్నాయా..లేదా అన్నది నిర్ణయించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు.
గుంటూరు మెడికల్ కళాశాల పూర్వవిద్యార్ధుల సమావేశానికి జయప్రకాష్‌నారాయణ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఐఎసెస్‌లు తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చిత్రీకరిస్తున్నారని జె.పి మండిపడ్డారు.
Published Date : Saturday, 4/2/2012 5:41 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |