ప్రకాశం జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ కృపానందం ఆత్మహత్య

* స్టేషన్‌లోనే తుపాకీతో కాల్చుకున్న హెడ్ కానిస్టేబుల్
* హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కృపానందం అనే హెడ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియగానే మార్కాపురం డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
కుటుంబ సమస్యల నేపథ్యంలోనే కృపానందం ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని డీఎస్పీ ప్రకటించారు. అయితే విధినిర్వహణలో మరో కానిస్టేబుల్‌తో ఇటీవలే కృపానందం గొడవపడ్డాడని, ఈ విషయంలోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
Published Date : Saturday, 4/2/2012 5:44 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |