Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
కడపలో ఓ వ్యక్తిపై చిరుత దాడి
AA


అడవులు అంతరించిపోతుండటంతో పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తిరుమల కాలినడక బాటలో పులి దాడుల ఘటన మరువక ముందే కడప జిల్లాలో మరో సంఘటన జరిగింది. చిట్వేలి మండలం పొలేపల్లిలో ఓ రైతుపై చిరుత దాడి చేసింది. కొద్దిపాటి గాయాలతో తప్పించుకున్న కిష్టయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Published Date : Thursday, Aug 12, 08:10pm IST

Watch Video....