సమస్యల వలయంలో అలంఖాన్ పల్లె..!
కడప నగరంలోని అలంఖాన్ పల్లె సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. నగర సమీపంలోని చుట్టప్రక్కల పంచాయితీలను మున్సిపల్ కార్పోరేషన్‌లోకి విలీనం చేశారు. అయితే వీటికి మౌలిక సదుపాయాలు కల్పించంతో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీలీనమైన ప్రాంతాలన్నీ మురుగునీటి మయమై... ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దోమలు, ఈగలు.. స్వైర విహారం చేయడమేకాక... మురుగు నీటిలో విష సర్పాలు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అంతేకాక డ్రైనేజ్‌లు సరిగా లేకపోవడంతో.. మురుగు నీరు రోడ్లపైనే పారుతోందని ప్రజలు వాపోతున్నారు.
Published Date : Tuesday, Aug 24, 06:59pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


