గుంటూరుజిల్లాలో నాటుసారాకు ఇద్దరు బలి..!
గుంటూరుజిల్లాలో నాటుసారాకు ఇద్దరు బలయ్యారు. బెల్లంకొండ మండలం తాండ్రాయపాలెంలో గతరాత్రి విజయదశమి సందర్భంగా కొందరు నాటుసారా తాగారు. తాగిన కొద్దిసేపటికే వాంతులై రాములు , రామయ్య అనే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమించటంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాటుసారా తాగటంవల్లే తమ వారు చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
Published Date : Monday, Oct 18, 06:25PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


