Home > Divya Reddy
Prabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..
17 May 2022 11:15 AM GMTPrabhas: ప్రభాస్, అనుష్క.. ఈ ఇద్దరు కలిసి చేసింది నాలుగు సినిమాలే. కానీ ప్రభాస్ సరసన బెస్ట్ హీరోయిన్ అంటే అనుష్కనే.
Telangana: కొనుగోలు లక్ష్యాన్ని అందుకోలేకపోతున్న ధాన్యం.. వర్షాల్లో కుప్పలు..
17 May 2022 10:30 AM GMTTelangana: ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మేందుకు రైతాంగం కష్టాలు పడుతోంది.
Ariyana Glory: నవంబర్‌లో బిగ్ బాస్ అరియానా పెళ్లి.. కొత్త ఇంట్లో అడుగు..
17 May 2022 10:15 AM GMTAriyana Glory: అరియానా బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో కూడా తన గేమ్‌తో ప్రేక్షకుల దగ్గర నుండి ఓట్లు గెలుచుకుంటూ ముందుకెళ్తోంది
Kamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు అడ్డొస్తే..
17 May 2022 9:41 AM GMTKamal Haasan: ప్రస్తుతం కమల్.. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
Kurnool: ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిన సీఎం జగన్..
17 May 2022 9:15 AM GMTKurnool: కర్నూలు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు సీఎం జగన్ అంకురార్పణ చేశారు.
Mahesh Babu: ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మహేశ్.. హఠాత్తుగా స్టేజ్ ఎక్కి స్టెప్పులు..
16 May 2022 4:15 PM GMTMahesh Babu: మామూలుగా మహేశ్ బాబు బయట ఎక్కువగా మాట్లాడడు. తన సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలలో తప్ప ఎక్కువగా కనిపించడు.
TDP: వైసీపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ..
16 May 2022 3:50 PM GMTTDP: ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి టీడీపీ తీసుకెళ్లింది.
Sohail Khan: ఆ హీరోయిన్ వల్లే సల్మాన్ ఖాన్ తమ్ముడికి విడాకులు..
16 May 2022 3:30 PM GMTSohail Khan: సొహైల్ ఖాన్ కూడా విడాకులకు సిద్ధమవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి అతడి ఎఫైరే కారణమని టాక్ వినిపిస్తోంది.
Telangana: అప్పుల విషయంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య గొడవలు..
16 May 2022 3:05 PM GMTTelangana: అప్పులపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజూ తగువు జరుగుతూనే ఉంది.
Narendra Modi: నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. బుద్ద పౌర్ణమి సందర్బంగా..
16 May 2022 2:45 PM GMTNarendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేపాల్‌లో పర్యటించారు.
Avanthi Srinivas: టీవీ5 ప్రతినిధిపై మాజీ మంత్రి చిందులు.. సహనం కోల్పోయి..
16 May 2022 2:30 PM GMTAvanthi Srinivas: అవంతి శ్రీనివాస్‌కు పట్టరాని కోపం వచ్చింది.. సహనం కోల్పోయి ఆ కోపాన్నంతా టీవీ5 ప్రతినిధిపై చూపించాడు.
Rajamouli: 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్, రాజమౌళి మధ్యలో మహేశ్.. ట్వీట్ రేపిన చిచ్చు..
16 May 2022 2:12 PM GMTRajamouli: శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ సినిమా సక్సెస్ గురించి ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్ చేసింది.
Karimnagar: కరీంనగర్లో బాంబు బెదిరింపులు కలకలం.. పలు షాపింగ్ మాల్స్‌లో..
16 May 2022 1:50 PM GMTKarimnagar: కరీంనగర్‌లోని పలు షాపింగ్ మాల్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ కలకలం రేపింది.
Eluru: ఏపీలో జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత.. ఏలూరు సభ నుండి మధ్యలోనే వెళ్లిపోయిన జనం..
16 May 2022 1:30 PM GMTEluru: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది.
Pranitha Subhash: హీరోయిన్ ప్రణీత సీమంతం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
16 May 2022 1:15 PM GMTPranitha Subhash: ఇటీవల ప్రణీత సీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
Visakhapatnam: పోలీసులకు సైబర్ కేటుగాళ్ల సవాల్.. ట్విటర్ అకౌంట్ హ్యాక్..
16 May 2022 1:00 PM GMTVisakhapatnam: సైబర్ కేటుగాళ్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' కోసం ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..?
16 May 2022 12:45 PM GMTSarkaru Vaari Paata: ముందుగా సర్కారు వారి పాట కోసం వేరే హీరోను అనుకున్నారట. కానీ ఫైనల్‌గా అది మహేశ్ చేతికి వచ్చింది.
Vanasthalipuram: బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసు అప్డేట్.. కోర్టులో లొంగిపోయిన క్యాషియర్..
16 May 2022 12:30 PM GMTVanasthalipuram: హైదరాబాద్‌లోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి.
Sreeleela: త్వరలోనే బాలీవుడ్లో అడుగుపెట్టనున్న 'పెళ్లిసందడి' బ్యూటీ..
16 May 2022 12:15 PM GMTSreeleela: తన మొదటి సినిమా 'పెళ్లిసందడి' విడుదలవ్వగానే శ్రీలీల చేతిలోకి నాలుగు తెలుగు సినిమా ఆఫర్లు వచ్చిపడ్డాయి.
Nara Lokesh: వైఎస్ జగన్‌కు 17 ప్రశ్నలు సంధించిన నారా లోకేష్..
16 May 2022 11:45 AM GMTNara Lokesh: జగన్ సర్కార్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Sarkaru Vaari Paata Collections: వీకెండ్లో జోరు చూపించిన 'సర్కారు వారి పాట'..
16 May 2022 11:30 AM GMTSarkaru Vaari Paata Collections: 'సర్కారు వారి పాట' మూవీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు.
Varanasi: మజీదులో బయటపడిన శివలింగం.. సీల్ వేసి తనిఖీ చేస్తున్న అధికారులు..
16 May 2022 10:50 AM GMTVaranasi: వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని జ్ఞానవాపి మజీదు ఉంది.
Guntur: గుంటూరులో విషాదం.. భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య..
16 May 2022 10:30 AM GMTGuntur: గుంటూరు జిల్లా వేములూరిపాడులో.. భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Pallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై అనుమానాలు..
16 May 2022 9:51 AM GMTPallavi Dey: షాగ్నిక్, పల్లబి దే కేవలం నెలరోజుల నుండే కలిసుంటున్నారని సమాచారం.
Nagole: స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయిన బాలుడు.. అధికారుల చర్యలు..
16 May 2022 9:27 AM GMTNagole: హైదరాబాద్ నాగోల్‌లో బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు.
KTR: సింగపూర్, మలేషియాతో హైదరాబాద్ పోటీ పడాలి- కేటీఆర్
16 May 2022 9:05 AM GMTKTR: హైదరాబాద్ రాయదుర్గంలో ష్యూరిఫై ల్యాబ్స్ కార్పొరేట్ ఆఫీస్, కోలియర్స్ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించారు కేటీఆర్
Udhayanidhi Stalin: 'అదే యాక్టర్‌గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో ప్రకటన
14 May 2022 8:30 AM GMTUdhayanidhi Stalin: సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా ‘ఆర్టికల్ 15’కు తమిళ రీమేక్ అయిన ‘నెంజుకు నీధి’లో నటించాడు ఉదయనిధి.
KTR: 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్: కేటీఆర్
14 May 2022 7:54 AM GMTKTR: హైదరాబాద్‌కి 2072 వరకు తాగునీటికి ఇబ్బందులు ల్లేకుండా ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Andhra Pradesh: ఏపీ దేవాదాయశాఖలో దొడ్డిదారి ప్రమోషన్లకు రంగం సిద్ధం..
14 May 2022 7:28 AM GMTAndhra Pradesh: ఏపీ దేవాదాయశాఖలో దొడ్డిదారి ప్రమోషన్లకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Navneet Kaur Rana: అన్నంత పనీ చేసిన ఎంపీ నవ్‌నీత్ కౌర్.. హనుమాన్ చాలీసాతో మళ్లీ..
14 May 2022 7:10 AM GMTNavneet Kaur Rana: అమరావతి ఎంపీ నవ్‌నీత్ కౌర్ అన్నంత పనీ చేశారు. హనుమాన్ చాలీసా చదివారు.
Siri Hanmanth: సిరికి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు: శ్రీహాన్
14 May 2022 6:53 AM GMTSiri Hanmanth: షణ్ముఖ్ లాగానే సిరికి కూడా తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్‌తో బ్రేకప్ అవుతుంది అనుకున్నారంతా.
Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో నవ వధువు ఆత్మహత్య.. అప్పగింతల సమయంలో..
14 May 2022 6:30 AM GMTMahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది.
Bald Head: బట్టతల అని పిలవడం లైంగిక వేధింపుతో సమానం.. ట్రైబ్యునల్ తీర్పు..
14 May 2022 6:05 AM GMTBald Head: బట్టతల ఉండడం వల్ల కొందరు అదే పేరుతో పిలుస్తుంటారు. దీంతో ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
Siddharth: అప్పటివరకే యాక్టింగ్ చేస్తా.. లేదంటే: సిద్ధార్థ్
14 May 2022 5:45 AM GMTSiddharth: ప్రస్తుతం ‘ఎస్కేప్ లైవ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించాడు సిద్ధార్థ్.
Sri Lanka: శ్రీలంకలో కట్టలు తెంచుకున్న ప్రజల కోపం.. మంత్రి కాన్వాయ్‌పై దాడి..
14 May 2022 5:15 AM GMTSri Lanka: నిరసరకారుల్లో కొందరు రాజపక్స మద్దతుదారులు ఉండగా.. మరికొందరు వ్యతిరేకులు ఉన్నారు.
Navdeep: నవదీప్‌కు బన్నీ కాస్ట్లీ గిఫ్ట్.. సంతోషంతో ఇన్‌స్టాలో షేర్..
14 May 2022 4:53 AM GMTNavdeep: సందర్భం లేకుండానే ఓ కాస్ట్లీ గిఫ్ట్‌తో నవదీప్‌ను సర్ప్రైజ్ చేశాడు బన్నీ.