Allu Arjun Talk Show : పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ టాక్ షో! తగ్గేదే లే!

21 Jan 2022 4:07 PM GMT
Allu Arjun Talk Show : పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. డ్యాన్స్ వేస్తే సూపరన్నారు. పుష్పలో యాక్టింగ్ చించేస్తే.. అదుర్స్ అని విజిలేశారు.

Nandamuri Balakrishna: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

12 Jan 2022 8:57 AM GMT
Nandamuri Balakrishna: టికెట్ ధరలపై సినీపరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

Anantapur: నీటిగుంతలో కారు.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి..

29 Dec 2021 2:57 PM GMT
Anantapur: అనంతపురం జిల్లా విడపన కల్లులో ఘోర ప్రమాదం జరిగింది.

Nivetha Thomas: 'జై బాలయ్య' పాటకు స్టెప్పేసిన నివేదా.. కామెంట్ పెట్టిన జుకల్కర్..

29 Dec 2021 2:36 PM GMT
Nivetha Thomas: జై బాలయ్య అనేది ఓ పేరు కాదు అది ఒక ఎమోషన్. ఆయన పేరు మాత్రమే కాదు.. సినిమాలు కూడా ఒక ఎమోషనే.

Naga Chaitanya: ఆ లవ్ లెటర్ నాకో గ్రీన్‌లైట్ : చైతూ ఆసక్తికర పోస్ట్

20 Nov 2021 9:08 AM GMT
Naga Chaitanya: తాజాగా చైతన్య ఇన్‌స్టా పోస్ట్ అభిమానులకో సర్‌ప్రైజ్. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Priyanka Gandhi: ఇవాళ చట్టాలు రద్దు చేస్తామంటున్న కేంద్రాన్ని ఎలా నమ్మాలి: ప్రియాంక గాంధీ

19 Nov 2021 8:59 AM GMT
Priyanka Gandhi: స్వయంగా ప్రధాని మోడీనే ఆందోళన్ జీవి అన్న పదాన్ని ఉపయోగించారని గుర్తు చేశారు.

Vijayendra Prasad : ఆ మాజీ సీఎంపై సినిమా తీస్తానంటే ఫ్రీగా కథ రాస్తా : రచయిత విజయేంద్రప్రసాద్

7 Nov 2021 12:50 PM GMT
Vijayendra Prasad : కథలు రాయడంలో బాహుబలి. స్క్రీన్ ప్లే అందించడంలో సమరసింహారెడ్డి. డైలాగ్స్ కొట్టడంలో రాజన్న.

Atchannaidu : సోఫా విరగడంతో కిందపడిపోయిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు..!

13 Oct 2021 8:38 AM GMT
Atchannaidu : సోఫా విరిగిపోవడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయాడు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో డాక్టర్‌ గౌతు లచ్చన్నగారిపై...

Nizamabad Gang Rape :నిజామాబాద్‌లో దారుణం.. యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం ..!

29 Sep 2021 7:16 AM GMT
Nizamabad Gang Rape : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించి నలుగురు సామూహిక అత్యాచారం చేశారు.

Gold Rate Today: నిలకడగా ఉన్న బంగారం ధరలు..

25 Sep 2021 5:53 AM GMT
బంగారం ధరలు ఈ మధ్య కొంచెంకొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు మాత్రం పెద్దగా మార్పు లేకుండా 10 గ్రాములకు..

Spy Cameras: సీక్రెట్ కెమెరాల గుట్టు మన చేతిలో..

25 Sep 2021 5:32 AM GMT
Spy Cameras: టెక్నాలజీ పెరగడం వల్ల మనుషులకు ఎంత లాభం జరిగిందో అంతకంటే ఎక్కువ నష్టం కూడా జరుగుతోంది. రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ వల్ల అసలు ప్రైవసీ ...

ఎంత పని చేశావే జడ..! రూ.2 కోట్లు ఫైన్ కట్టించింది

24 Sep 2021 11:02 AM GMT
ఆడవారు జుట్టును ఎంత అపురూపంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వైజాగ్‌లో అమెరికన్ కార్నర్‌తో ఎంత ఉపయోగం అంటే...

24 Sep 2021 10:30 AM GMT
అమెరికన్ కార్నర్.. దీని గురించి తక్కువమందే వినుంటారు. ఇది పలు దేశాల్లోని పేరున్న విశ్వవిద్యాలయాలతో యూఎస్ చేసే ఒప్పందం.

టాలీవుడ్ రౌడీ కొత్త గిఫ్ట్.. మమ్ములు మస్తు ఖుషీ..

24 Sep 2021 9:25 AM GMT
సినిమావారు కేవలం సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు బిజినెస్‌లు కూడా చేస్తున్నారు.

రేపు ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకంటే?

23 Sep 2021 12:00 PM GMT
ముఖ్యమంత్రి కేసీఆర్​ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రహోంశాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం

స్టాక్‌ మార్కెట్లో బుల్‌ రంకెలు..

23 Sep 2021 11:45 AM GMT
దేశీయ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. తాజాగా ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలను మళ్ళీ తిరగరాశాయి.

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

23 Sep 2021 11:30 AM GMT
తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు రేపటినుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సమీక్ష.

రేటు పెంచేసిన బేబమ్మ.. బాబోయ్ ఆ ప్రీక్వెల్‌కు అంత డిమాండా..!

23 Sep 2021 10:45 AM GMT
ఒకప్పుడు హీరోల రెమ్యునరేషన్ కంటే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి.

"లవ్ స్టోరి" ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన సినిమా అంటున్న సాయి పల్లవి

22 Sep 2021 12:00 PM GMT
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా 'లవ్ స్టోరి'.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అన్న వరస అని తెలిసి యువతి సూసైడ్..

22 Sep 2021 10:16 AM GMT
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వరసకు అన్న అవుతాడని తెలియడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.

Sonu Sood: పన్ను ఎగవేత ఆరోపణలపై సోనూసూద్ క్లారిటీ..

22 Sep 2021 10:01 AM GMT
తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వచ్చాయన్నారు ప్రముఖ నటుడు సోనూసూద్​.

ఏడాదిన్నర తర్వాత మోదీ విదేశీ పర్యటన..

22 Sep 2021 9:36 AM GMT
ప్రధాని నరేంద్రమోదీ... అమెరికాలో ఐదు రోజుల పర్యటన కోసం ఢిల్లీ నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు.

Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

1 Sep 2021 12:30 AM GMT
Horoscope Today: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఇలా ఉన్నాయి

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో పూరీని విచారించిన ఈడీ

31 Aug 2021 3:48 PM GMT
Tollywood: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ లోతుగా విచారణ చేస్తోంది. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌లో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు దాదాపు 10...

వారి కోసం జియో అదిరిపోయే ఆఫర్..!

31 Aug 2021 3:30 PM GMT
Jio Prepaid Plans: రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

TS Corona Cases: కొత్తగా 338 కేసులు.. ఒకరు మృతి

31 Aug 2021 2:52 PM GMT
Ts Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఐరన్ లెగ్ శాస్త్రి సినిమాలను ఎందుకు వదులుకున్నారు .?

31 Aug 2021 2:32 PM GMT
Iron Leg Sastry: ఆ లెగ్ పెడితే మటాషే.. వివాహానికి ఎంత బలమైన ముహూర్తం పెట్టినా ఆ లెగ్ ఆక్కడికి వస్తే పెళ్లి పెటాకులే.

తెలంగాణ: రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

31 Aug 2021 1:42 PM GMT
Telangana: రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.

'అరుంధతి' తండ్రి గుర్తున్నారా? ఆయన కొడుకులు కూడా హీరోలే..!

31 Aug 2021 1:25 PM GMT
Arundhati: టాలీవుడ్‎లో అనుష్కకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన మూవీ 'అరుంధతి'.

పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎందుకివ్వడం లేదు- నారా లోకేశ్

31 Aug 2021 12:53 PM GMT
Nara Lokesh: పోలవరం ముంపు బాధితులపై జగన్‌ సర్కార్ తీరును నిరసిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌..

AP Corona Cases: కొత్తగా 1,115 కరోనా కేసులు.. 19 మరణాలు

31 Aug 2021 12:26 PM GMT
Corona Cases: ఆంధ్రప్రదేశ్‎లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Bheemla Nayak: ఫ్యాన్స్‎కు పవన్‌కల్యాణ్‌ బిగ్ సర్‌ప్రైజ్‌..!

31 Aug 2021 11:20 AM GMT
Pawan Kalyan: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అప్‎డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.

సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని - మేకపాటి గౌతమ్‌రెడ్డి

31 Aug 2021 10:59 AM GMT
Andhra Pradesh: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదన్నారు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.

విజయ్‌కాంత్ ఆరోగ్యం విషమం..

31 Aug 2021 10:40 AM GMT
Vijayakanth: డీఎండీకే అధినేత, సినీనటుడు కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉంది.

40 అంతస్తుల ట్విన్‌ టవర్స్ కూల్చేయండి: సుప్రీంకోర్టు

31 Aug 2021 10:12 AM GMT
Supreme Court: నోయిడాలోని సూపర్ టెక్ బిల్డర్స్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.