Top

జాతీయం

హిందూ మహాసముద్రంలో పడిన చైనా రాకెట్..!

9 May 2021 6:30 AM GMT
గత వారం రోజులుగా అందర్నీ భయపెట్టిన చైనా రాకెట్‌ 'లాంగ్‌ మార్చ్‌ 5బీ' శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి.

India corona cases : దేశంలో కొత్తగా 4,03,738 కరోనా కేసులు..!

9 May 2021 5:00 AM GMT
India corona cases : దేశంలో కరోనా మహామ్మరి ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.

కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌.. !

8 May 2021 12:30 PM GMT
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రరూపంలో వ్యాపిస్తోంది.. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు.

గుడ్ న్యూస్... త్వరలో అందుబాటులోకి మరో టీకా..!

8 May 2021 12:00 PM GMT
భారత్ లో కరోనా విజృంభిస్తున్న వేళ.. మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

తమిళనాడులో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

8 May 2021 5:30 AM GMT
ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ని విధించగా తాజాగా తమిళనాడు ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా కొత్తగా 4,01,078 కరోనా కేసులు..4,187 మంది మృతి.. !

8 May 2021 4:48 AM GMT
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా 4,01,078 మందికి కరోనా కేసులు బయటపడ్డాయి.

Chota Rajan : కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి..!

7 May 2021 11:00 AM GMT
గత నెల 24న కరోనా సోకిన అతన్ని .. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, డాకర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతడు కాసేపటి క్రితం కన్నుమూశాడు.

కరోనాతో మరో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..!

7 May 2021 10:30 AM GMT
ఇప్పటికే ఔరైయా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్, లక్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేష్ శ్రీవాత్సవ, నవాబ్ గంజ్ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గాంగ్ వార్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం.. ఆ ఫైలుపై తొలి సంత‌కం..!

7 May 2021 9:00 AM GMT
రాజ్‌భ‌వ‌న్‌లో త‌మిళ‌నాడు నూత‌న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా సెక్రెటేరియ‌ట్‌కు వెళ్లి అక్కడ, ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు.

Kamal Haasan : వారంతా ద్రోహులంటూ కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు..!

7 May 2021 8:30 AM GMT
ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

MK Stalin; తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం...!

7 May 2021 5:00 AM GMT
తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

India corona cases : దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు... 3,915 మంది మృతి!

7 May 2021 4:48 AM GMT
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,26,490 కరోనా టెస్టులు చేయగా 4,14,188మందికి కరోనా సోకింది.

కరోనా ఉన్నవారికి, లేని వారి‌కోసం కేంద్ర కొత్త మార్గదర్శకాలు..!

6 May 2021 12:30 PM GMT
కోవిడ్‌ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి గురువారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

West Bengal : బెంగాల్‌లో హింస‌.. కేంద్ర హోం శాఖ‌ సీరియ‌స్..!

6 May 2021 12:00 PM GMT
పచ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను నివేదిక కోరింది.

బెంగాల్ లో కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి.. !

6 May 2021 11:30 AM GMT
వెస్ట్ మిడ్నాపూర్ పంచ్ క్కుడిలో తన కాన్వాయ్ పై రాళ్లు, కర్రలతో పలువురు చేసిన దాడిలో వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని మురళీధరన్ ట్వీట్ చేశారు.

వికటించిన వైద్యం.. ఒకే కుటుంబంలో 8 మంది మృతి.. !

6 May 2021 11:00 AM GMT
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Ajit Singh : కరోనాతో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి..!

6 May 2021 7:00 AM GMT
తాజాగా రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌(82) కన్నుమూశారు.

Kerala Lockdown : మే 8 నుండి కేరళలో సంపూర్ణ లాక్‌డౌన్

6 May 2021 6:30 AM GMT
కోరనా తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విదిస్తున్నట్టుగా ప్రకటించింది.

India Corona Cases : దేశంలో కొత్తగా 4,12,262 కరోనా కేసులు.. 3,980 మంది మృతి..!

6 May 2021 4:50 AM GMT
India Corona Cases : దేశంలో మళ్ళీ కరోనా గ్రాఫ్ పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 4,12,262 కేసులు నమోదయ్యోయి. 3,980మరణాలు సంభవించాయి.

కరోనా నియంత్రణలో మోదీ పూర్తిగా విఫలం : రాహుల్‌ గాంధీ

5 May 2021 6:30 AM GMT
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దేశంలో కొత్తగా 3,82,315 పాజిటివ్‌ కేసులు

5 May 2021 6:15 AM GMT
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో చెలరేగిపోతోంది. ప్రతి రోజూ 3 లక్షలకు పైగా కేసులు వెలుగుచూస్తుండగా, వేలాదిమంది దాని కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నారు.

కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం..!

5 May 2021 6:00 AM GMT
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితులపై చర్చించనున్నారు.

బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం..!

5 May 2021 5:30 AM GMT
తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ... పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మమతాతో గవర్నర్ గ్దీప్‌ ధన్‌కర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

కరోనా స్వల్ప లక్షణాలుంటే సీటీ స్కాన్‌ అవసరం లేదు : ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా

4 May 2021 11:30 AM GMT
కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి సీటీ స్కాన్ అవసరం లేదని.. చీటికి మాటికీ సీటీ స్కాన్ చేయించుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

JEE Main 2021 : జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా..!

4 May 2021 11:00 AM GMT
నిన్న నీట్‌ పీజీ పరీక్షలు వాయిదా వేసిన కేంద్రం.... తాజాగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసింది.

హైదరాబాద్ లోని జూపార్కులో 8 ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు ..!

4 May 2021 7:00 AM GMT
హైదరాబాద్ లోని జూపార్కులో ఉన్న 8 ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వాటికి ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను జూ అధికారులు గమనించారు.

దేశంలో కొత్తగా 3,57,229 కరోనా కేసులు.. 3,449 మంది మృతి..!

4 May 2021 4:48 AM GMT
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే, మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడం కాస్త ఊరటనిస్తోంది.

ఢిల్లీలో ఆక్సిజన్‌ సంక్షోభం.. ఆర్మీ సాయం కోరిన ఆప్‌ సర్కార్‌

3 May 2021 12:30 PM GMT
దేశ రాజధాని నెలకొన్న ఆక్సిజన్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్మీ సాయం కావాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!

3 May 2021 12:00 PM GMT
ప్రధాని మోదీ ఆదివారం పలువురు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకునే అంశం చర్చకు వచ్చింది.

కర్నాటకలో దారుణం.. ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు మృతి

3 May 2021 10:00 AM GMT
ఆక్సిజన్ కొరత కరోనా రోగుల ప్రాణాలు తీస్తూనే ఉంది. కర్నాటకలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కొత్తగా 3,68,147 కరోనా కేసులు... 3,417 మంది మృతి..!

3 May 2021 7:00 AM GMT
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రెండు రోజుల క్రితం ఒక్క రోజే 4 లక్షలకు పైగా కేసులు నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది.

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం..!

3 May 2021 6:00 AM GMT
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కరుణానిధి ఉన్నంతకాలం తండ్రి వెనక ఉండి పార్టీని నడిపించిన స్టాలిన్‌.. ఇప్పుడు తానే రథసారథి అయ్యారు

Five states Election Results 2021 : ఐదు రాష్ట్రాల మొత్తం ఎన్నికల ఫలితాలు ఇలా..!

3 May 2021 5:02 AM GMT
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల(అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి.

Five states Election Results 2021 :ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఇలా..!

2 May 2021 12:27 PM GMT
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల(అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌) ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి

ఉత్కంఠపోరులో మమతా బెనర్జీ విజయం..!

2 May 2021 10:59 AM GMT
ఉత్కంఠ పోరును తలపించిన నందిగ్రామ్ లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు.

Keala : మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ ఓటమి..!

2 May 2021 10:52 AM GMT
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కడ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ కూడా ఓటమి పాలయ్యారు.