Chidambaram : కాంగ్రెస్ లీడర్ చిదంబరం ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు

Chidambaram : కాంగ్రెస్ లీడర్ చిదంబరం ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు
Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇళ్లు, ఆఫీసుల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు నిర్వహిస్తోంది.

Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇళ్లు, ఆఫీసుల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు నిర్వహిస్తోంది. చిదంబరం కుమారుడు కార్తి ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. కర్నాటక, చెన్నై, ముంబై, ఒడిశా సహా దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న సీబీఐ... చైనీస్ వీసా అంశంపై కొత్తగా కేసు నమోదు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story