మరోసారి దిగొచ్చిన బంగారం ధర

మరోసారి దిగొచ్చిన బంగారం ధర
మరోసారి దిగొచ్చిన బంగారం ధర

బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర గత మూడు వారాలుగా తగ్గుముఖం పడుతోంది. మధ్యలో స్వల్పంగా పెరిగినప్పటికీ మొత్తానికి గరిష్ట ధరల నుండి వేలల్లో తగ్గుదల నమోదు చేసింది. గత వారంలో ఆగస్ట్ 24వ తేదీ నుండి ఆగస్ట్ 29వ తేదీ వరకు బంగారం ధరలు ఒక్కరోజు మినహా ప్రతిరోజు ఎంతోకొంత తగ్గాయి.

ఇక హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.53,580 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.49,100 గా ఉంది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.54,550కి చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రూ.50వేలకు చేరింది. ఇక కిలో వెండి రూ.66,350కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story