ఎస్‌బీఐ ఖాతాదారులకు పండగలాంటి వార్త..

ఎస్‌బీఐ ఖాతాదారులకు పండగలాంటి వార్త..

ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'(ఎస్‌బీఐ) తన వినియోగదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అని వేళలా జరిపే ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై ప్రస్తుతం విధిస్తున్న చార్జీలను ఎత్తేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే వివిధ యాప్ లద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులకు ఊరట లభించినట్లయింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story