ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మొరాయించిన గూగుల్ సర్వీసులు

ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మొరాయించిన గూగుల్ సర్వీసులు

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మొరాయించాయి. గూగుల్ తో పాటు యూట్యూబ్, ఈమెయిల్ కూడా ఓపెన్ కాలేదు. దీంతో వినియోగదారులు గూగుల్ సర్వర్లు డౌన్ అయ్యాయని.. ఓపెన్ కావడం లేదని స్క్రీన్ షాట్లు తీస్తూ ట్విట్టర్ లో గూగుల్ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్లేస్టోర్ లాంటి మరికొన్ని సర్వీసులకు కూడా కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది. దీనిపై స్పందించిన గూగుల్ అధికారులు టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే ఇలా జరిగిందని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story