Washington: కూతురిని అనుమానించి.. తుపాకీతో కాల్చిన తండ్రి..

Washington: కూతురిని అనుమానించి.. తుపాకీతో కాల్చిన తండ్రి..
Washington: అమెరికా అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం అన మనందరికీ తెలుసు.

Washington: అమెరికా అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం అన మనందరికీ తెలుసు.Washington: అమెరికా అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం అన మనందరికీ తెలుసు. అందుకే అక్కడ టెక్నాలజీని వేరే లెవెల్‌లో ఉపయోగిస్తారు. అమెరికాలో జరిగే క్రమ్స్ కూడా ఎక్కువే. అందుకే వారు టెక్నాలజీ సాయంతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఆ టెక్నాలజీనే ఇటీవల ఓ తండ్రి.. తన కూతురును చంపుకునేలా చేసింది. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో చోటుచేసుకుంది.

తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో ఇంట్లోని ఎమర్జెన్సీ అల్లారం మొగింది. దీంతో ఇంట్లోకి దొంగలు చొరబడ్డారన్న అనుమానంతో తండ్రి తుపాకీ తీసుకుని కాల్పులు జరిపాడు. ఆ తర్వాత కొంత సమయానికి లైట్స్ వేసి చూస్తే.. అక్కడ తన కూతురు జానే హెయిర్‌స్టన్‌ బులెట్ గాయంతో పడిపోయి ఉంది.

వెంటనే వారు ఎమర్జెన్సీ సర్వీసస్‌కు ఫోన్ చేసి జానేను ఆసుపత్రికి తరలించారు. కాసేపు చికిత్స తర్వాత తాను పోరాడలేక ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story