ప్రయాణికుల లగేజ్ లో పులిపిల్ల !

ఇంతవరకూ కుక్కలు, పిల్లులు, కుందేళ్లకే పరిమితమైన పెంపుడు జంతువుల జాబితా ఇప్పుడు పులల వరకూ వ్యాపించింది. పులలను పెంచుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? థాయిలాండ్‌కు చెందిన ఓ మహిళ పులిపిల్లను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. అంతేకాదు..థాయ్ నుంచి ఇరాన్ వెళుతూ మూణ్ణెళ్ల వయసున్న పులిపిల్లను సైతం లగేజిలో కుక్కేసుకుందీమె. తీరా బ్యాంకాక్ ఏర్‌పోర్టుకొచ్చేసరికి.. ఎక్స్‌రే కళ్లతో నిఘా పెట్టిన సెక్యూరిటీ అధికారులకు దొరికిపోయింది. అమ్మణ్ణి అరెస్టు చేసి.. పులిపిల్లను జంతుసంరక్షణ అధికారులకు అప్పగించేశారు.
Published Date : Saturday, Aug 28, 04:22pm IST
Watch Video....
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


