Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
భారత జాలర్లను విడుదల చేసిన పాక్
AA


తమ సముద్ర భాగంలో అనుమతి లేకుండా ప్రవేశించారని పాక్ 442 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకొంది. వారిని మలిర్ జైలుకు తరలించింది. అయితే బందీ అయిన వారిని మానవ హక్కుల సంఘాల పోరాటం మేరకు అక్కడి సుప్రీం కోర్ట్ విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారి చేసింది. అయితే మొదటి విడతగా 100 మందిని నేటి ఉదయం విడుదల చేసి భారత దేశానికి పంపారు. విడుదలైన 100 మంది భారత జాలర్లు నేటి ఉదయం లాహోర్ నుండి బయలుదేరి రేపు ఉదయం 10 గంటలకు వాగా బోర్డర్ చేరుకుంటారని సమాచారం.

Published Date : Monday, Aug 30, 06:14pm IST
Related Articles
Gallery