Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
భారత జర్నలిస్ట్ కి అరుదైన అవార్డ్
AA


భారత దేశానికి చెందిన ఒక జర్నలిస్ట్ కి అమెరికాలో అరుదైన సత్కారం లభించింది. పల్లవ బాగ్ల అనే భారతీయుడికి అమెరికన్ జియోగ్రాఫికల్ యూనియన్ (AGU) నుండి డేవిడ్ పెర్ల్మన్ అనే బహుమతి లభించింది. ఈయన చేసిన 'హిమాలయ పర్వత శ్రేణులపై వాతావరణ ప్రభావం' అనే పరిశోధనకు గాను ఈ అరుదైన బహుమతి దక్కింది.

Published Date : September 01, Wednesday 06:45PM IST
Related Articles
Gallery