పాక్ ప్రజలను ఆదుకోండి - ఖురేషి

వరదలతో సర్వం కోల్పోయిన పాకిస్తాన్ ప్రజలను ఆదుకోవాలంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి అరబ్ దేశాలకు విజ్ఞప్తి చేశారు. విపత్తుల సమయంలో మానవత్వంతో అందరూ ముందుకు రావాలని అభ్యర్థించారు. బాధితులకు వైద్యం, ఆహారం అందించడానికి తోడ్పడాలన్నారు. ఇప్పటికే తమ దేశం బాధితులకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. బాధితులకు అన్ని సమకూర్చడానికి కొంత సమయం పడుతుందన్న ఖురేషి అందరి సహాయంతో వారికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.
Published Date : September 01, Wednesday 09:15PM IST
Watch Video......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


