ఇరాక్ లో ముగిసిన అమెరికా యుద్ధ కార్యకలాపాలు

ఇరాక్‌లో అమెరికా యుద్ధ కార్యకలాపాలు ముగిసాయి. ఇదే విషయాన్ని అగ్రరాజ్యాధినేత బారక్ ఒబామా వెల్లడించారు. ఓవెల్ కార్యాలయం నుంచి ప్రసంగించిన ఆయన అమెరికా సైన్యాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. సైన్యం త్యాగాలను కొనియాడారు. ఇక ఇరాక్ రక్షణ బాధ్యత ఆ దేశ ప్రజలదేనని చెప్పారు. ఇరాక్ భవిష్యత్తును ఆదేశ ప్రజల చేతిలో పెట్టడానికి అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. ఇరాకీయులకు ఎప్పుడు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Published Date : September 01, Wednesday 09:20PM IST
Watch Video......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


