Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
న్యూజిలాండ్ లో భారి భూకంపం
AA


న్యూజిలాండ్ లోని పెద్ద నగరాలలో ఒక్కటైనా క్రిస్ట్ చర్చ్ నగరానికి ఆగ్నేయ దిశగా నలుగు మైళ్ళ దూరంలో ఈ రోజు సంభవించిన భూకంపంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ భూకంపం రిక్టరు స్కేలు పై 7.2 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి అక్కడి భవనాల గోడలకు బీటలు వాటిల్లటం, అద్దాలు పగలటం, నీటి, విధ్యుత్ సరఫరా వ్యవస్థలు పూర్తిగా దెబ్బ తినటంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఐతే ఈ భూకంపం ఎటువంటి ప్రాణ నష్టం ఏర్పడలేదని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. పరిస్థిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి అప్రమత్తమైన ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది.

Published Date : Sep 04, Saturday 06:15PM IST