2012లో నిప్పులు చెరగనున్న 'భానుడు'

2012 వ సంవత్సరం నిజంగానే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుందా... అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ యేడాది యుగాంతం జరుగనుందని ఇప్పటికే జోరుగాప్రచారం జరుగుతోంది. అయితే 2012లో సూర్యుడుమాత్రం నిప్పులు చెరగనున్నారు. యాబై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సూర్యుడు మండుతాడని, దీని ప్రభావంతో మొబైల్ ఫోన్లు, గ్లోబల్ పోజిషనింగ్ వ్యవస్థ, జాతీయ గ్రిడ్లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సూర్యుని మధ్యరేఖపైనున్న అయస్కాంత క్షేత్రం ధ్రువాల మీద ఉన్నప్పటికన్నా అధిక వేగంతో భ్రమణం చేయడం వల్లే సౌరక్రియాశీలత అధికంగా ఉంటుందని వారు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాదిదేశాల్లో కనిపించే కాంతి పుంజాలు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయని బ్రిటన్ పత్రిక డెయిలీమెయిల్ వెల్లడించింది.
Published date : Monday, Dec 13, 04:00PM IST
Click Here to View/Post Comments (5)
| traitor56f :
colonyvillage :
gradymcguire :
zsogoe :
Wry0gw zropqtkmxurd
Rose :
Articles like this just make me want to visit your wesibte even more.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


