Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
సల్మాన్ రష్దీ వీడియో లింక్ ద్వారా ప్రసంగం రద్దు
AA

* ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ముస్లిం సంస్ధల యత్నం
* వీడియో లింక్ ను కట్ చేసిన పోలీసులు


జైపూర్‌లో జరుగుతోన్న రచయితల సదస్సులో వీడియోలైవ్‌ ద్వారా మాట్లాడాలనుకున్న వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ కార్యక్రమం రద్దైంది. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు మిల్లీ తదితర ముస్లిం సంస్ధలు వేదిక వద్దకు చేరుకుని గందరగోళం సృష్టించాయి. దీంతో భయపడిన పోలీసులు వీడియో లింక్‌ను కట్‌ చేశారు. వాస్తవానికి రష్దీ రచయితల సదస్సుకు ముందే హాజరు కావాల్సి వుంది. కానీ ముస్లిం సంస్ధల హెచ్చరికలకు భయపడి రష్దీ జైపూర్ రాలేదు.

Published Date : Tuesday, 24/1/2012 5:59 PM IST
Related Articles
Gallery