తనను అడ్డుకోవడంపై ఆగ్రహించిన రష్దీ
.jpg)
దేశంలో మత ఛాందసవాదులకు కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కొమ్ముకాయడంపై వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ మండిపడ్డారు. తనను రాజస్థాన్ లిటరేచర్ ఫెస్టివల్ కు రాకుండా అడ్డుకోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు.
దీనికి రాజస్థాన్ ప్రభుత్వంతో పాటు.. అక్కడి పోలీసులు కూడా సమాధానం చెప్పాలని ఆయన ట్విటర్లో డిమాండ్ చేసారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందునే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తన రాకను అడ్డుకున్నారని రష్దీ ఆగ్రహం వ్యక్తం చేసారు. తన భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడం భావ్యం కాదన్నారు.
Published Date : Wednesday, 25/1/2012 1:52 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |