73 ప్రాణాల్ని బలిగొన్న ఈజిప్టు సాకర్ అభిమానం
.jpg)
ఈజిప్టులో సాకర్ అభిమానం 73 మంది ప్రాణాలు తీసింది. పోర్ట్ సెడ్ నగరంలో ఉన్న ఓ స్టేడియంలో అల్ అహ్లీ, అల్ మస్రీ అనే రెండు జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో గొడవ తలెత్తడంతో స్థానిక అభిమానులు.. మైదానంలోకి దూసుకెళ్లి ప్రత్యర్థి జట్టైన అల్ అహ్లీ ఆటగాళ్లను తరిమారు.
అటు వైపు అభిమానులు కూడా రెచ్చిపోగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. 73 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈజిప్టు సాకర్ చరిత్రలోనే ఇది అత్యంత దారుణ ఘటనగా అభివర్ణించిన ప్రభుత్వం.. దీనిపై విచారణకు ఆదేశించింది.
Published Date : Thursday, 2/2/2012 10:36 AM IST

Click Here to View/Post Comments (3)
| DawnedDusk :
pejxpev :
wR92Y2 cxjsgvplcutd
Rahim :
Your aritcle perfectly shows what I needed to know, thanks!
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |